ఉజ్జయిని... మహాకాళేశ్వర క్షేత్రం: మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో
ఓ సరస్సు ఒడ్డున మహాకాళేశ్వరుడు కొలువై ఉన్నాడు.
ఐదంతస్థులుగా నిర్మించబడిన ఈ దేవాలయంలో మొదటి
అంతస్థు భూగర్భంలో ఉండడం విశేషం.
ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడు దక్షిణామూర్తిగా ప్రసిద్ధిగాంచాడు.
ఈ క్షేత్రంలో తాంత్రిక సాంప్రదాయం కన్పించడం మరో విశేషం.
అంతస్థు భూగర్భంలో ఉండడం విశేషం.
ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడు దక్షిణామూర్తిగా ప్రసిద్ధిగాంచాడు.
ఈ క్షేత్రంలో తాంత్రిక సాంప్రదాయం కన్పించడం మరో విశేషం.
0 comments:
Post a Comment